- Telugu News Photo Gallery Cinema photos Actress Archana missed the chance to act in Rajamouli Magadheera
Archana: అప్పుడు ఆ తప్పు చేయకుంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని.. ఆవేదన వ్యక్తం చేసిన అర్చన
దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అర్చన. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో సందడి చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
Updated on: Jul 01, 2022 | 3:58 PM
Share

దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అర్చన
1 / 7

తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో సందడి చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
2 / 7

చేసిన పాత్రలకు గుర్తింపు అయితే దక్కింది కాని.. ఎప్పుడు కూడా ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
3 / 7

ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది అర్చన
4 / 7

ఆ తర్వాత ఈ అమ్మడికి హీరోయిన్ ఆఫర్లు రాలేదట.. అదే సమయంలో మగధీర సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. కానీ అర్చననే వదులుకుందట.
5 / 7

మగధీర సినిమాలో నటించక పోవడం వల్ల రాజమౌళి నుండి ఒక మంచి ఆఫర్ మిస్ అయ్యిందని అర్చన ఆవేదన వ్యక్తం చేసింది.
6 / 7

మగధీర చేసి ఉంటే ఖచ్చితంగా తదుపరి సినిమా అంటే మర్యాద రామన్న లో అర్చనకు అవకాశం ఉండేది.
7 / 7
Related Photo Gallery
పిల్లలకు ఆవిరి ఎంత సేపు పట్టాలి ?
ఇండిగో సంక్షోభం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ప్యాసింజర్..
అవతార్ 3 థియేటర్లలో మహేష్ !!
ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే
పంచాయతీ ఎన్నికల బరిలో 95 ఏళ్ల నవ యువకుడు..
అఖండ రిలీజ్ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య
సఫారీలకు షాక్.. సిరీస్ మధ్యలో టీం నుంచి ముగ్గురు ప్లేయర్లు ఔట్
రూ.350 కోట్ల విలువైన ఇంట్లోకి స్టార్ హీరోయిన్..
ఇండిగో విమానాల రద్దు వేళ టికెట్ ఛార్జీలపై కేంద్రం కీలక ఆదేశాలు
పెద్ద పామును అవలీలగా పట్టేసింది.. కానీ..1
ఇండిగో సంక్షోభం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ప్యాసింజర్..
అవతార్ 3 థియేటర్లలో మహేష్ !!
ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే
అఖండ రిలీజ్ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు
ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం
వీధి కుక్కలున్నాయి.. పిల్లలు పైలం!
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..
చాట్ జీపీటీ సాయంతో స్కామర్ ఆటకట్టించాడు
Bat Worship: వింత ఆచారం.. గబ్బిలాలకు పూజలు జరిపే గ్రామం
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!




