Anupama Parameswaran: సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోన్న అనుపమ..
ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక నెట్టింట ఈ బ్యూటీ ఫాలోవర్స్ గురించి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ను ముందుకు తీసుకొచ్చింది. బాలీవుడ్ లో మనం మ్యూజిక్ వీడియో కల్చర్ ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు.