తెల్ల డ్రెస్‌లో చందమామలా.. క్యూట్‌గా అనుపమా!
అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అందం, నటనతో ఎంతో మంది మదిని దోచుకొని, అందరినీ మాయ చేసింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ మయా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్‌లో తన క్యూట్‌నెస్‌తో అందరి మనసు దోచేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5