Anju Kurian: అరెరే.. ఏమా అందం.. చిరునవ్వుతో కవ్విస్తోన్న మలయాళీ కుట్టి.. అంజు కురియన్ ఫోటోస్ వైరల్..
ప్రస్తుతం మలయాళీ కుట్టి అంజు కురియన్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించే ఈ సొగసరి ఇప్పుడు లెహంగాలో మరింత అందంగా మెరిసిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.
Updated on: Oct 25, 2024 | 12:10 PM

ఇప్పుడిప్పుడే దక్షిణాది సినీప్రియులకు ఫేవరేట్ హీరోయిన్ గా మారుతున్న అందాల తార అంజు కురియన్. సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు.. ఇక్కడి సినీప్రియులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ అంజు కురియన్.

తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది అంజు. తక్కువ సమయంలో ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్లలు ఈ వయ్యారి ఒరు. తన నటనతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి.

తాజాగా క్రేజీ ఫోటోలతో నెట్టింట మాయ చేస్తుంది అంజు కురియన్. లెహంగాలో ఎంతో అందంగా మెరిసిపోతుంది. చిరునవ్వుతోనే కవ్విస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

అంజు కురియన్.. అటు ట్రెడిషనల్.. ఇటు మెడ్రన్ లుక్కులో మరింత అందగా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఈ బ్యూటీకి సినిమాలంటే చాలా ఇష్టమున్న ఈ వయ్యారి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.




