Anjali : చీరకట్టులో చిలిపిగా నవ్వుతున్న అంజలి.. ఇలా అయితే కుర్రాళ్ళ పరిస్థితేంటి..!
క్రేజీ బ్యూటీ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తుంది ఈ చిన్నది.