Rajeev Rayala |
Oct 31, 2021 | 8:39 PM
యంగ్ హీరో కార్తికేయ నటించిన గుణ 369 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అనఘ
మొదటి సినిమాతోనే కుర్రకారును కట్టేసింది ఈ బ్యూటీ
అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది అనఘ
ఇక ఈ అమ్మడు తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
గుణ 369 సినిమా తర్వాత అనఘ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు
తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే సినిమా చేయాలని సిద్ధంగా ఉంది అనఘ
తాజాగా అనఘ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.