Aditi Rao Hydari: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న అదితిరావు హైదరీ..
బాలీవుడ్లో ఢిల్లీ 6 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ను అందుకుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
