
హీరోయిన్ ఆత్మిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

నటి ఆత్మిక తన సినిమా జీవితాన్ని షార్ట్ ఫిల్మ్స్ మరియు మోడలింగ్ ద్వారా ప్రారంభించింది. హిప్ హాప్ తమిళ నటించిన 'మీసయ్య మురుకు' చిత్రంతో తమిళ చిత్రసీమలోకి ఆద్మిక అడుగుపెట్టింది.

కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఆత్మిక నటించిన 'నరకాసురన్' ఇంకా విడుదల కాలేదు. ఆమె చివరిగా ఉదయనిధితో కలకథలైవాన్‌లో నటించింది.

ఆత్మిక తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

పింక్ హాఫ్ సారీలో అందాల ఆత్మిక.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.