AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganapath: యాక్షన్ మోడ్‌లో ‘ఆదిపురుష్‌’ హీరోయిన్‌.. రెడీ టు కిల్ అంటోన్న కృతిసనన్‌.. ఫొటోస్‌ వైరల్‌

ఇటీవల ప్రభాస్ నటించిన ' ఆదిపురుష్‌'లో హీరోయిన్‌గా నటించింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఇందులో సీత పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో కృతికి తెలుగులో మరోసారి నిరాశే ఎదురైంది. ఆదిపురుష్‌ తర్వాత గణ్‌పత్‌ అనే ఓ యాక్షన్‌ సినిమాలో నటిస్తోంది కృతి సనన్‌.

Basha Shek
|

Updated on: Sep 19, 2023 | 8:59 PM

Share

1 / 5
ఇందులో జానకి పాత్రకు పూర్తి డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించనుందీ బాలీవుడ్‌ బ్యూటీ. త్వరలో విడుదల కానున్న 'గణపత్: ఎ హీరో ఈజ్ బోర్న్' చిత్రంలో  ఆమె
‘జెస్సీ’పాత్రలో మెరవనుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

ఇందులో జానకి పాత్రకు పూర్తి డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించనుందీ బాలీవుడ్‌ బ్యూటీ. త్వరలో విడుదల కానున్న 'గణపత్: ఎ హీరో ఈజ్ బోర్న్' చిత్రంలో ఆమె ‘జెస్సీ’పాత్రలో మెరవనుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

2 / 5
'షీ ఈజ్ ఫియర్స్. షీ ఈజ్ ఆన్‌స్టాపాబుల్. షీ ఈజ్ రెడీ టు కిల్' అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో నాన్ చాక్ రాడ్స్ పట్టుకుని ఫైటర్‌గా కనిపించింది కృతి.  చూస్తుంటే ఈ సినిమాలో ఈ అందాల తార యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

3 / 5
వికాస్ బహల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో  టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు . లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

4 / 5
దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 20న  ఈ సినిమాని దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

5 / 5
Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి

గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం

యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్

అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..

అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!

టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్