3 / 5
నార్త్ లో అమితాబ్‌ని ఫాలో అవుతున్నారు సౌత్ శివన్న. పొరుగు భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటున్నారు శివన్న. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు పొరుగు స్టార్ల ప్యాన్ ఇండియన్ మల్టీస్టారర్లలో చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి చేరిపోయారు కింగ్ నాగ్.