Jagapathi Babu: జగపతి బాబు హెల్త్ సీక్రెట్ ఇదే.. అసలు విషయం చెప్పేసిన జగ్గూ భాయ్..
తెలుగు ఫ్యామిలీ అడియన్స్కు ఇష్టమైన హీరో జగపతి బాబు. కెరీర్ ఆరంభంలో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే సినిమాలతో మెప్పించారు. ముఖ్యంగా అప్పట్లో మహిళ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో ఆయనే. హీరోగా సుధీర్ఘకాలం కొనసాగిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా..