AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi Babu: జగపతి బాబు హెల్త్ సీక్రెట్ ఇదే.. అసలు విషయం చెప్పేసిన జగ్గూ భాయ్..

తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు ఇష్టమైన హీరో జగపతి బాబు. కెరీర్ ఆరంభంలో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే సినిమాలతో మెప్పించారు. ముఖ్యంగా అప్పట్లో మహిళ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో ఆయనే. హీరోగా సుధీర్ఘకాలం కొనసాగిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా..

Rajitha Chanti
|

Updated on: Sep 26, 2024 | 12:19 PM

Share
తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు ఇష్టమైన హీరో జగపతి బాబు. కెరీర్ ఆరంభంలో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే సినిమాలతో మెప్పించారు. ముఖ్యంగా అప్పట్లో మహిళ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో ఆయనే. హీరోగా సుధీర్ఘకాలం కొనసాగిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు.

1 / 5
కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ పాత్రలు పోషిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. హీరోగా చేసినప్పుడు ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారో.. ఇప్పుడు అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు.

2 / 5
ఇదిలా ఉంటే.. జగపతి బాబు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలీష్ విలన్. హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రలు పోషిస్తున్నారు. ఆయన ఫిజిక్, లుక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

3 / 5
62 ఏళ్ల వయసులో జగపతి బాబు చాలా ఫిట్ గా, యంగ్ హీరోలతో సమానంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా తన హెల్త్, ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశారు జగ్గూభాయ్. ఉదయాన్నే గంటపాటు వర్కౌట్ చేయడంతో పాటు డైట్ ఫాలో అవుతారట.

4 / 5
కాకరకాయ జ్యూస్, బెండకాయ జిగురు జ్యూస్, కీరా, బొప్పాయి, వాటర్ మిలాన్ ముక్కలు, సీతాఫలం తీసుకుంటారు. చద్ది అన్నం ప్రత్యకంగా ఓ కుండలో మజ్జిగతో కలిపి తీసుకుంటారట. మజ్జిగ చద్ది అన్నం తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

5 / 5
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!

సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..

రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!