Aaradhya Devi: ఆర్జీవీ ఏమాయ చేసాడో.. అదిరిపోయే లుక్‏లో కుర్రాళ్ల ఆరాధ్యదేవి..

ఇన్ స్టాలో రీల్స్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు వెండితెరకు పరిచయం కాబోతుంది. శారీ సినిమాతో బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది శ్రీలక్ష్మీ సతీష్. ఇన్ స్టాలో చీరక్టటులో రీల్స్, ఫోటోషూట్స్ చేస్తూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇక శ్రీలక్ష్మీ రీల్స్ చూసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ అమ్మాయి ఎవరో తెలుసా ..? అంటూ ఆమె వీడియోస్ షేర్ చేయగా..

Rajitha Chanti

| Edited By: Venkata Chari

Updated on: May 15, 2024 | 10:09 PM

ఇన్ స్టాలో రీల్స్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు వెండితెరకు పరిచయం కాబోతుంది. శారీ సినిమాతో బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది శ్రీలక్ష్మీ సతీష్. ఇన్ స్టాలో చీరక్టటులో రీల్స్, ఫోటోషూట్స్ చేస్తూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

1 / 6
ఇక శ్రీలక్ష్మీ రీల్స్ చూసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ అమ్మాయి ఎవరో  తెలుసా ..? అంటూ ఆమె వీడియోస్ షేర్ చేయగా.. క్షణాల్లోనే వైరలయ్యాయి. కొన్ని రోజులకే శ్రీలక్ష్మీ సతీష్ తో శారీ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.

2 / 6
అయితే ఆ అమ్మాయిని అందంగా వీడియోస్ తీసిన కెమెరామెన్‎ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇక శారీ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మూవీ అప్డే్ట్స్ ఇస్తున్నాడు వర్మ.

3 / 6
ఈ చిత్రాన్ని ఆర్జీవీ డెన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  తాజాగా తన ఇన్ స్టాలో శారీ మూవీ లేటేస్ట్ పోస్టర్ షేర్ చేశాడు. అందులో శ్రీలక్ష్మీ సతీష్ సీరియస్ గా చూస్తూ కనిపిస్తుంది. ప్రస్తుతం శారీ మూవీ వర్కింగ్స్ స్టిల్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

4 / 6
 తాజాగా నెట్టింట వైరలవుతున్న శారీ మూవీ వర్కింగ్ స్టిల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఆర్జీవీ ఆరాధ్యదేవిని మరింత అందంగా చూపిస్తున్నారని.. వర్మ ఏమాయ చేశారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 6
ఆర్జీవీ ఏమాయ చేసాడో.. అదిరిపోయే లుక్‏లో కుర్రాళ్ల ఆరాధ్యదేవి..

6 / 6
Follow us