AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamna Sharif: ట్రెడిషనల్ లుక్ లో ఆమ్నా షరీఫ్ కిల్లింగ్ లుక్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

ఆమ్నా షరీఫ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు ఫోటో షూట్‌లతో కుర్రకారు మతిపోగోడుతుంటుంది ఈ టీవీ నటి. బాలీవుడ్ నటి ఆమ్నా షరీఫ్ ముంబైలో జన్మించారు. షరీఫ్ మ్యూజిక్ వీడియోలతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమ్నా షరీఫ్ హిందీ లో పలు సీరియల్స్‌లలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈమె అందంతో ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

Phani CH
|

Updated on: Apr 15, 2024 | 9:57 PM

Share
ఆమ్నా షరీఫ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు ఫోటో షూట్‌లతో కుర్రకారు మతిపోగోడుతుంటుంది ఈ టీవీ నటి. బాలీవుడ్ నటి ఆమ్నా షరీఫ్ ముంబైలో జన్మించారు. షరీఫ్ మ్యూజిక్ వీడియోలతో తన కెరీర్‌ను ప్రారంభించింది.

1 / 5
ఆమ్నా షరీఫ్ హిందీ లో పలు సీరియల్స్‌లలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈమె అందంతో ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. 2002లో వచ్చిన 'జంక్షన్' అనే సినిమాతో వెండితెర ప్రవేశం చేసింది ఆమ్నా షరీఫ్. పైగా ఇది తమిళ సినిమా కావడం విశేషం.

2 / 5
2009లో 'ఆలూ చాట్‌' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆమ్నా షరీఫ్. అంతే కాదు 'ఏక్ విలన్' లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కు అనుగుణంగా డ్రెస్‌ మెయింటెన్ చేయడంలో ఆమ్నా షరీఫ్‌కు సాటిలేరు ఎవ్వరూ. ఈ అందంతోనే అందరిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

4 / 5
టీవీ నటి ఆమ్నా షరఫ్‌ తన సార్టోరియల్ ఎంపికలతో ఫ్యాషన్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచూకుంటూ ఉంటుంది.. ఆమ్నా షరీఫ్ డ్రెస్ మెయింటెన్‌లో ముందుంటుంది. చాలా అందంగా కనపడేలా డ్రెస్‌ మెయింటెన్ చేస్తుంది ఈ భామ.

5 / 5
Follow Us
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!

డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు

డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..

శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!

సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..