
తూ.గో..కోనసీమలో..బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సందడి.

అమిర్ ఖాన్ తాజా సినిమా లాల్ సింగ్ చద్దా షూటింగ్ నిమిత్తం అమలాపురం వచ్చిన అమిర్ ఖాన్.

షూటింగ్ నిమ్మిత్తం అల్లవరం చేరుకున్న అమీర్ ఖాన్,హీరోను చూడడానికి ఎగబడ్డ అభిమానులు.

అమిర్ ఖాన్‌తో ఫోటోలను తీసుకోవడం కోసం అభిమానుల ఉత్సాహం...అమీర్ ఖాన్ కు సన్మానం చేసిన గ్రామ పెద్దలు