Movie News: ముగ్గురు స్టార్ హీరోలు.. మూడు ఇండస్ట్రీలు.. క్రేజీ కాంబోలో పాన్ ఇండియా చిత్రం..
మూడు భాషల టాప్ స్టార్స్, 400 కోట్ల భారీ బడ్జెట్, సక్సెస్‌కు కేరాఫ్ అన్న పేరున్న టాప్ ప్రొడ్యూసర్, వరుస హిట్స్‌తో తనకంటూ సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేసుకుంటున్న యంగ్ డైరెక్టర్. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అది కూడా నెవ్వర బిఫోర్ అన్న రేంజ్...? ఇంతకీ ఎంటా సినిమా..? అనుకుంటున్నారా... అయితే ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ మీద ఓ లుక్కేయండి.