Chocolate Facial: చాక్లెట్‌ ఫేస్‌ ప్యాక్‌ వేసుకునే ముందు ఇలా చేయాలట.. లేదంటే అసలుకే ఎసరు తప్పదు..!

Updated on: Feb 18, 2024 | 8:21 PM

చాక్లెట్‌తో అద్భుతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎంతో మంది ఇష్టంగా తినే ఈ చాక్లెట్లు.. చర్మానికి చాలా మంచిదని చాలా మందికి తెలియదు. చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడతాయి. అంతేకాకుండా చాక్లెట్ వృద్ధాప్యాన్ని నిరోధించడంలోనూ సహాయపడుతుంది. ఇది చర్మం అలసటకు కూడా తగ్గిస్తుంది. చాక్లెట్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. మీరు ఇంట్లోనే చాక్లెట్ ఫేషియల్ సులభంగా చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
చాక్లెట్‌తో అద్భుతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎంతో మంది ఇష్టంగా తినే ఈ చాక్లెట్లు.. చర్మానికి చాలా మంచిదని చాలా మందికి తెలియదు. చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడతాయి. అంతేకాకుండా చాక్లెట్ వృద్ధాప్యాన్ని నిరోధించడంలోనూ సహాయపడుతుంది.

2 / 5
ఇది చర్మం అలసటకు కూడా తగ్గిస్తుంది. చాక్లెట్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. మీరు ఇంట్లోనే చాక్లెట్ ఫేషియల్ సులభంగా చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. స్క్రబ్బింగ్ చేసుకోవాలి. బ్రౌన్ షుగర్, కాఫీ గింజలను మిక్స్ చేసి స్క్రబ్ చేయాలి. తర్వాత పాలతో కోకో పౌడర్‌ను ప్యాక్‌గా తయారు చేసుకోవాలి.

4 / 5
తర్వాత దీన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. 30 నిముషాల పాటు అలాగే ఉంచి, ఆరిన తర్వాత ముఖాన్ని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

5 / 5
మీకు మొటిమల సమస్య ఉంటే చాక్లెట్‌ ఫేస్‌ ప్యాక్‌ ఉపయోగించకూడదు. ఇది మొటిమల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. చాక్లెట్‌కు బదులుగా అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. ఏ సమస్యా ఉండదు.

Follow Us