కోట్లు ఉన్నా.. సెలబ్రిటీలు సద్ది బువ్వనే ఎందుకు తింటున్నారు
Prasanna Yadla
23 June 2026
Pic credit - Pinterest
సెలబ్రిటీలు కోట్లు సంపాదించినా.. పేదోళ్ళ తినే సద్ది బువ్వను కోరుకుంటున్నారు వాళ్ళకే ఇది బలం అని చెబుతున్నారు
సద్ది బువ్వను కోరుకుంటున్నారు
సద్ది బువ్వ చెప్పడానికి ఒక నార్మల్ ఫుడ్ అయినా తింటే కడుపు నిండా తృప్తిని ఇస్తుందని అంటున్నారు
తింటే కడుపు నిండా తృప్తి
ఇంకా చెప్పాలంటే ఇది పాతకాలపు సంప్రదాయ రుచులను ఎన్నో గుర్తు చేస్తుంది కూడా
పాతకాలపు సంప్రదాయ రుచులు
అలాగే ఇది తింటే శరీరానికి చలువనిస్తుందని సెలబ్రిటీలు చెబుతున్నారు
శరీరానికి చలువనిస్తుంది
ఇంకా దీనికి పెద్దగా ఖర్చు కూడా పెట్టాల్సిన పని లేదు అధిక పోషకాలు ఇచ్చే ఆహారంగా చూస్తారు
అధిక పోషకాలు
ఇంకా ఈ సద్దన్నం పల్లెటూరి జీవనం, పేదోళ్ల బతుకులను గుర్తు చేస్తుంది.
సద్దన్నం
ఇంకా దీనిలో మసాలాలు, నూనె కూడా వేయము కాబట్టి ఇది సింపుల్‌గా ఉంటుంది.
నూనె కూడా వేయము
పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, పెరుగుతో తింటే దీని టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుంది.
పెరుగుతో తింటే టేస్ట్ ఇంకా
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి