AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిరప్ పట్టించగానే పిల్లలు వాంతులు చేసుకుంటున్నారా? నిపుణులు చెప్తున్న కీలక సూచన ఇదే..

ఇక జ్వరం లేదా దగ్గు వచ్చినప్పుడు వెంటనే మందులు ఇస్తాము. పిల్లలు టాబ్లెట్స్ మింగలేరు కాబట్టి, ఎక్కువగా సిరప్స్ ఇస్తుంటారు. వీటిని వేసేటప్పుడు కొందరు వెంటనే వాంతు చేసుకుంటారు. దీంతో, తల్లిదండ్రులు మళ్ళీ ఇంకో డోస్ వేస్తారు. ఇంకోసారి సిరప్ వేయవచ్చా? లేదా ? అనే సందేహం చాలా మందికి ఉంది. నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారో అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Prasanna Yadla
|

Updated on: Feb 06, 2026 | 10:28 AM

Share
చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక తల్లిదండ్రులు వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా, పసిపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎందుకంటే, వారి బాధ ఎవరికీ అర్ధం కాదు.  తల్లిదండ్రులే దగ్గరుండి వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.

1 / 5
 పిల్లలకు సిరప్ పోసిన వాంతి చేసుకున్నట్లయితే, అది శరీరంలోకి వెళ్ళలేదని గ్రహించండి. 20 నిముషాల లోపు వాంతి చేసుకుంటే  పోసిన మందు ప్రభావం ఏం ఉండదు కాబట్టి మళ్లీ రెండో సారి వేయాలని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
పిల్లలకు సిరప్ పట్టించిన  గంట తర్వాత వాంతు చేసుకుంటే కొంచం ఆలోచించాల్సిన విషయం. మీరు పోసిన సిరప్ వాంతులో కనిపిస్తే మళ్లీ ఇంకోసారి వేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

3 / 5
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:  పిల్లలకు సిరప్ పోసేటప్పుడు నోరు మొత్తం తెరిచి ఎప్పుడూ కూడా వేయొద్దు. సిరప్ వేయడానికి చిన సిరంజిని వాడాలి. ఖాళీ కడుపుతో వేసే ముందు వైద్యున్ని సంప్రదించి వేయడం మంచిది.

4 / 5
సిరప్ పట్టించిన ప్రతిసారీ అలాగే వాంతులు చేసుకుంటుంటే మీ దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించడం మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌