సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఈ రోజుల్లో ఫిట్‌నెస్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరి డైట్ ప్లాన్‌లో చియా, సబ్జా గింజలు కామన్‌గా కనిపిస్తున్నాయి. అయితే చూడటానికి ఒకేలా ఉండే ఈ రెండు గింజల విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. కానీ ఈ రెండింటి స్వభావం, రుచి, అవి శరీరానికి ఇచ్చే ఫలితాలు పూర్తిగా వేరు.. వేసవిలో ఏది వాడాలి? బరువు తగ్గడానికి ఏది బెస్ట్? అనే విషయాలు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
