AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క స్పూన్ చాలు.. దెబ్బకు షుగర్, నరాల వీక్ నెస్ సెట్టు.. మెడిసిన్ కంటే డైనమిక్ రెమెడీ

ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. అలాంటి వాళ్ళు ఈ విత్తనాలు తీసుకుంటే శక్తివంతంగా ఉంటారు. ఇవి తీసుకుంటే బరువు కూడా ఇట్టే తగ్గుతారు. అంతేకాదు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి.

Prasanna Yadla
|

Updated on: Aug 08, 2026 | 12:15 PM

Share
ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. 
 అలాంటి వాళ్ళు ఈ విత్తనాలు తీసుకుంటే శక్తివంతంగా ఉంటారు. ఇవి తీసుకుంటే బరువు కూడా ఇట్టే తగ్గుతారు. అంతేకాదు 
 జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి.

ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. అలాంటి వాళ్ళు ఈ విత్తనాలు తీసుకుంటే శక్తివంతంగా ఉంటారు. ఇవి తీసుకుంటే బరువు కూడా ఇట్టే తగ్గుతారు. అంతేకాదు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి.

1 / 5
అవి మరేవో కావు చియా సీడ్స్ ఇవి చూడటానికి కంటిలో నలుసంత..  చాలా చిన్నగా ఉంటాయి. ఇవి పోషకాల పరంగా పవర్ఫుల్ ఫుడ్. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  ఫైబర్, ప్రోటీన్, ఐరన్ కూడా ఉన్నాయి. అందుకే వీటిని చాలా మంది తీసుకుంటారు. ఇవి ఎప్పటికి సూపర్‌ఫుడ్స్‌ అనే చెప్పాలి.  మీరు ఎప్పుడు తీసుకోవాలో? వీటిని ఎప్పుడు తినాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది : ముఖ్యంగా చెప్పాలంటే , ఈ చియా గింజల్లో మెగ్నీషియం కూడా ఉంది. ఇది బరువు తగ్గాలనుకునే వారు మంచిగా తినొచ్చు. ఇంకా బరువు కూడా నియంత్రిస్తుంది. అంతేకాదు, మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా  ఈ చియా సీడ్స్‌ను తీసుకోండి. ఒక్క స్పూన్ తీసుకున్నా చాలు.

3 / 5
వీటిని తీసుకుంటే షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు నరాల వీక్ నెస్ కూడా తగ్గుతుంది. ఇంకా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ పనితీరుకు కూడా మెరుగుపడుతుంది. వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఎక్కువసేపు ఆకలి వెయ్యనివ్వవు. కండరాలు బలంగా ఉంటాయి

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us