అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో.. అసలు విషయం తెలిస్తే గుటకేస్తారు..

టీ లేదా కాఫీ.. చాలా మంది ఒక కప్పు టీ లేదా కాఫీతో రోజును ప్రారంభిస్తారు. అయితే, చాలా మంది భోజనం చేసే ముందు లేదా తిన్న వెంటనే టీ తాగుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అనే విషయాల గురించి చాలా మందికి సందేహాలు కలుగుతుంటాయి..

|

Updated on: Apr 23, 2024 | 6:26 PM

దక్షిణాసియా ప్రాంతంలో నివసించే వారు.. అన్నం తినడానికి చాలా ఇష్టపడతారు.. కొన్ని ప్రాంతాల్లో అయితే రెండు పూటలా అన్నమే తింటారు.. కొన్ని చోట్ల అయితే.. రోజుకు ఒక్కసారైనా అన్నం తింటారు.. అయితే, ఇంట్లో ఉన్న పెద్ద వారు.. అన్నం తిన్నాక టీ తాగొద్దు అని తరచూ చెబుతుంటారు. అన్నం తిన్న తర్వాత టీ తాగడం నిజంగా ప్రమాదకరమా..? తాగితే ఏమంతుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
వాస్తవానికి టీ లేదా కాఫీని ఉదయం వేళ సాయంత్రం వేళల్లో తీసుకుంటుంటారు. అయితే, కొందరు ఒత్తిడి, తలనొప్పి, చిరాకు సమయాల్లో రిఫ్రెష్ కోసం అన్నం తిన్నా కాని తాగుతారు. అయితే, అన్నం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు..

2 / 5
టీ ఆకులు ఆమ్లత్వంతో ఉంటాయి: టీ ఆకులు ఆమ్లంగా ఉంటాయి.. తేనీరు జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. మీరు ఆహారంలో ప్రోటీన్ తీసుకుంటే... టీ నుండి విడుదలయ్యే యాసిడ్ ప్రోటీన్ పదార్థాన్ని గట్టిపరుస్తుంది. దీని వల్ల జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరం ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. భోజనానికి ఒక గంట ముందు లేదా తరువాత వరకు టీ తాగడం మానుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు..

3 / 5
టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది: వాస్తవానికి అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. ఉబ్బరం కారణంగా, ఒక వ్యక్తి కడుపు నిండుగా.. బిగుతుగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఆహారం తిన్న తర్వాత టీ తాగితే కడుపు సమస్యలు మొదలవుతాయి. కడుపు బాగా నిండినట్లు అనిపిస్తుంది. దీని కారణంగా, బరువు కూడా పెరగవచ్చు.

4 / 5
అన్నం తిన్న తర్వాత టీ తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా కడుపులో మంట కూడా వస్తుంది. సాధ్యమైనంత వరకు అన్నం తినే ముందు.. లేదా తిన్న తర్వాత టీ తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

5 / 5
Follow us
Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు

ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..

కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..

శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే

సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు

అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక

మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..

వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?