అధికంగా కాఫీ తాగితే ఆరోగ్యానికి ప్రమాదం.. ఎలాంటి ముప్పు కలుగుతుందో తెలుసా..?
ఒక లిమిట్ వరకు కాఫీ తాగడం ఒకే. కానీ మోతాదుకు మించితే ఆరోగ్యానికి ముప్పే. కాపీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీని ఉదయాన్నే తాగడం వల్ల నిద్రలేమితోపాటు మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీ తాగడం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు, గుండె, శ్వాస, రక్తపోటు సమస్యలతోపాటు ఇతర దుష్ప్రభావాలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
