Ghee Benefits: నెయ్యి తింటే శరీరానికి మంచిదా..? చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారు..?
నెయ్యి శరీరంలోని చిన్న పెద్ద గాయాలను మాన్పడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏదైనా భాగం కాలితే నెయ్యి వల్ల త్వరగా ఆరిపోతుంది. శీతాకాలంలో జ్వరం, జలుబు సమస్య వస్తుంటుంది. నెయ్యి వల్ల గొంతునొప్పి, జలుబు వంటివి నయం అవుతాయని మీకు తెలుసా? దీని కోసం పాలలో నెయ్యి కలిపి తాగాలి. నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగవుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
