AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా ఎదుర్కోండి

Chanakya niti life lessons: ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 28, 2026 | 8:27 AM

Share
ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5

ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం మీ అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడకండి.  ఇంకా మీ చుట్టూ ఉన్న రాజకీయాలకు కొంచం   దూరంగా ఉండండి. వాళ్ళు చెప్పేవన్ని వింటూ హా సరే అన్నట్టుగానే ఉండండి. అవసరానికి మించి మాట్లాడటం వలన కొన్ని సార్లు అది మీకే హానికరంగా మారుతుంది. మీ వ్యక్తిగత ఆలోచనలు ఎవరితో చెప్పకండి

2 / 5

ఇంకా ఎవరు నిజమైన స్నేహితులో, ఎవరు నటిస్తున్నారో అది తెలుసుకోండి. కొందరు ఎవరికి వారు  బలవంతులమని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ, వాళ్లకి మించిన వాళ్ళు కూడా  సమర్థులు ఎదురుపడతారు. అప్పుడు మీరు వారి అడుగులను తెలివిగా చూస్తూ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అప్పుడే మీరు గెలవగలుగుతారు

3 / 5

కొందరు కావాలనే విసిగిస్తూ ఉంటారు అలా అని మీరు ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉంటే, స్పష్టంగా ఆలోచిస్తారు. ఇంకా పనిలో ప్రవర్తన ముఖ్యం. ఇది  మీ పురోగతికి ఉపయోగపడుతుంది. మీతో ఉన్న వాళ్ళు  స్నేహంగా నటిస్తూ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి నమ్మడం అసలు మంచిది కాదు.

4 / 5
మీరు మీ పని పైన మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరుల  గురించి అసలు ఆలోచించకండి అప్పుడే మీరు గెలవగలరు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా

టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?

జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే

మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు

అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ

తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..

బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?

కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ

ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.

డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..