AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్యుడి చెప్పిన ఈ మంత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!

Chanakya niti life lessons: ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. చాణక్యుడి చెప్పిన ఇవి తెలుసుకుంటే చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 30, 2026 | 9:00 AM

Share
 ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. చాణక్యుడి చెప్పిన ఇవి తెలుసుకుంటే చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
నీ ఆలోచనలో తెలివిగా ఉండు.. కానీ, అవతలి వారికి ఎప్పుడూ అమాయకుడిలా కనిపించు.. ఇదే గెలిచే వాళ్ళ లక్షణం. వాళ్ళు నువ్ ఏం చేయలేవని అనుకుంటారు కానీ, నువ్వు ఎంత బలవంతుడివో నీకు మాత్రమే తెలుసు. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. 
ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ మంత్రం గుర్తు పెట్టుకోండి.

నీ ఆలోచనలో తెలివిగా ఉండు.. కానీ, అవతలి వారికి ఎప్పుడూ అమాయకుడిలా కనిపించు.. ఇదే గెలిచే వాళ్ళ లక్షణం. వాళ్ళు నువ్ ఏం చేయలేవని అనుకుంటారు కానీ, నువ్వు ఎంత బలవంతుడివో నీకు మాత్రమే తెలుసు. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ మంత్రం గుర్తు పెట్టుకోండి.

2 / 5
నీ జీవితంలో సక్సెస్‌ఫుల్‌ అవ్వాలంటే నీకంటూ  గొప్ప వ్యూహం ఉండాలి. అయితే,  ప్రస్తుత రోజుల్లో అందరూ అత్యంత తెలివైన వాళ్లమని అనుకుంటున్నారు. అది మానవ సహజ గుణం. ఇంకా వాళ్ళు దీనిని నిరూపించుకోవడం కోసం నిత్యం  తాపత్రయపడుతుంటారు. అలాంటి సమయంలో ఎత్తుకు పై ఎత్తులు వేయాలని చాణక్యుడు చెబుతున్నారు.

3 / 5
మనిషి ఆలోచనలు ఒకేలా ఉండవు. రక రకాలుగా ఉంటుంది అప్పుడు మీ తెలివితేటలకు పదును పెట్టి, దానికి తగ్గట్టు 
ప్లాన్‌ చేయాలి. అలాగే జనాలకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే, మీ బలహీనతలను అడ్డుపెట్టుకుని వాళ్లు వాడుకుంటారు. అలాంటి సమయంలో ఎవరికీ దొరక్కకుండా ఉండాలి

మనిషి ఆలోచనలు ఒకేలా ఉండవు. రక రకాలుగా ఉంటుంది అప్పుడు మీ తెలివితేటలకు పదును పెట్టి, దానికి తగ్గట్టు ప్లాన్‌ చేయాలి. అలాగే జనాలకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే, మీ బలహీనతలను అడ్డుపెట్టుకుని వాళ్లు వాడుకుంటారు. అలాంటి సమయంలో ఎవరికీ దొరక్కకుండా ఉండాలి

4 / 5
మరి అమాయకంగా ఉంటే ఈ లోకం కిందకు లాగుతుంది. కాబట్టి ఎదుటి మనిషిని బట్టి మీరు కూడా అలా ఉండటం నేర్చుకోవాలి. 
 (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

మరి అమాయకంగా ఉంటే ఈ లోకం కిందకు లాగుతుంది. కాబట్టి ఎదుటి మనిషిని బట్టి మీరు కూడా అలా ఉండటం నేర్చుకోవాలి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!
భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!