ఈ ముగ్గురు వ్యక్తులను మాత్రమే కాకుండా, నిర్దిష్ట లక్షణాలు ఉన్న ఇతర రకాల వ్యక్తులకు.. అంటే ఒర్వలేని వారు, హాని తలపెట్టేవారు, అసూయతో బాధపడేవారు, దుర్భుద్ది గలవారు, పిరికివారు, భయంతో ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. జీవితంలో పురోగమించడానికి అబద్దాలు చెప్పడం, మద్యపానం, స్వార్థపరులు, అత్యాశపరులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలంటూ చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు. (గమనిక : పై సమాచారం ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి నుంచి తీసుకోబడింది.. ఈ వార్త ఉద్దేశ్యం సమాచారాన్ని అందించడం మాత్రమే.)