AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : ఈ మూడు మీ దగ్గర ఉన్నాయో.. భూలోకం కూడా మీకు స్వర్గమే!

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన అత్యంత జ్ఞానవంతుడిలో ఒకరిగా పేరుగాంచారు. ఈయన ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి సమాజానికి అవసరం అయిన అనేక విషయాల గురించి తెలిపారు. అదే విధంగా ఒక వ్యక్తి భూమిపై కూడా ఆనందంగా జీవించాలి, భూలోకమే వారికి స్వర్గం కావాలి అంటే, వారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 11, 2025 | 11:01 AM

Share
ఆ చార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి కొన్ని విషయాల్లో చాలా నిబద్ధతగా ఉండాలని తెలిపారు.  భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ కష్టాలు అనేవి ఉంటాయి. కానీ ఈ భూమిపైనే మీ జీవితాన్ని స్వర్గంగా మార్చుకోవచ్చు.  దాని కోసం తప్పనిసరిగా మూడు మీ దగ్గర ఉండాలని చెబుతున్నాడు. మరి ఆ మూడు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
విధేయుడైన కొడుకు ఉన్న తండ్రి జీవితం స్వర్గమేనంట. తల్లిదండ్రులను గౌరవించి, వారి మాట వినే కొడుకు ఉంటే ఆ ఇట్లో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. కానీ ఈరోజుల్లో చాలా మంది అసలు తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. అయితే తల్లిదండ్రుల సుఖ దు:ఖాలను పంచుకునే కొడుకు ఉంటే ఆ వ్యక్తి జీవితం చాలా ఆనందకరమైనది, స్వర్గం లాంటిదని చెబుతున్నాడు చాణక్యుడు.

2 / 5
అలాంటి కొడుకు తల్లిదండ్రులు వృధ్యాప్యంలో ఉన్న సమయంలో వారికి చాలా అండగా నిలుస్తారు. అంతే కాకుండా ఆర్థికంగా, మానసికంగా మద్ధతునిస్తారు. అందుకే అలాంటి కొడుకు ఉన్న వారి తల్లిదండ్రులు అదృష్టవతులంట.

3 / 5
భార్య భర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరినొకరు గౌరవించుకునే భార్యాభర్తలు ఉండటం చాలా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజుల్లో చాలా  మంది భర్త మాటకు ప్రాధాన్యతనివ్వడం లేదు, అందువలన ఏ భార్య అయితే తన భర్త  మాటల, ఆయన కోరికల మేరకు నడుచుకుంటుందో, అలాంటి భార్య ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడంటే. అతనికి భూమిపై కూడా స్వర్గం లాంటి జీవితమే అంటున్నారు చాణక్యుడు.

4 / 5
ఇప్పుడు ప్రతీది డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ చార్య చాణక్యుడు అంటున్నాడు, ఏ వ్యక్తికైతే సరిపడ సంపద ఉంటుందో, ఆ వ్యక్తి భూమిపై కూడా స్వర్గం లాంటి జీవితాన్ని అనుభవిస్తాడంట. తమ అవసరాలను తీర్చుకునే డబ్బుతనకు తాను ఉండి, అవసరమైన మొత్తంలో డబ్బు కూడబెట్టుకునే వారు జీవితంలో ఎప్పుడూ సంతోంగా, ఆనందంగా జీవిస్తారని చెబుతున్నాడు చాణక్యుడు. ముఖ్యంగా, విధేయుడైన కొడుకు, మాట వినే భార్య, అవసరమైనంత సంపద  ఈ మూడు ఉన్నవాడు జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతాడంట.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్