Castor Oil For Hair: ఆముదం నూనె ఇలా వాడారంటే జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది

Updated on: Jul 10, 2023 | 1:24 PM

వయసు పెరిగే కొద్దీ తలపై వెంట్రుకలు కూడా రాలిపోతుంటాయి. దీంతో బట్టతల సమస్య పెరిగిపోతుంది. శిరోజాల సంరక్షణలో ఆముదం సహాయపడుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు. ఐతే ఆముదంను సరైన పద్ధతుల్లో మాత్రమే తలకు పట్టించవల్సి..

1 / 5
వయసు పెరిగే కొద్దీ తలపై వెంట్రుకలు కూడా రాలిపోతుంటాయి. దీంతో బట్టతల సమస్య పెరిగిపోతుంది. శిరోజాల సంరక్షణలో ఆముదం సహాయపడుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు. ఐతే ఆముదంను సరైన పద్ధతుల్లో మాత్రమే తలకు పట్టించవల్సి ఉంటుంది. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
ఆముదం శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.ఆముదం నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

3 / 5
ఈ నూనె మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య ఇట్టే నయం చేస్తుంది. అలాగే జుట్టులో తేమను నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది.

4 / 5
ఆముదంతో తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా తలలో రక్త ప్రసరణను పెంచుతుంది.

5 / 5
తగినంత కొబ్బరి నూనెతో కొన్ని చుక్కల ఆముదం నూనె కలిపి తక్కువ సెగపై వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నూనెతో తలపై మసాజ్ చేసి గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.