Cars Under 10 Lakhs: 10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా? అద్భుతమైన ఫీచర్స్ ఉన్న కార్స్ ఇవే..

Edited By:

Updated on: Sep 04, 2023 | 9:58 PM

మీరు కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ. 10 అని భావిస్తున్నారా? మార్కెట్‌లో ఈ బడ్జెట్‌కు అదిరిపోయే కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా మోటార్స్ నుండి రెండవ శక్తివంతమైన కార్ టాటా నెక్సాన్. కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే. మీరు దీన్ని రూ. 10 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అద్భుతమై ఫీచర్స్‌తో ఉన్న ఈ కార్ల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 6
మీరు కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ. 10 అని భావిస్తున్నారా? మార్కెట్‌లో ఈ బడ్జెట్‌కు అదిరిపోయే కార్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమై ఫీచర్స్‌తో ఉన్న ఈ కార్ల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

2 / 6
ఈ జాబితాలో మొదటిది మహీంద్రా XUV300. రూ. 9.29 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో దీనిని మీరు కొనుగోలు చేయొచ్చు.

3 / 6
టాటా మోటార్స్ నుండి రెండవ శక్తివంతమైన కార్ టాటా నెక్సాన్. కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే. మీరు దీన్ని రూ. 10 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ త్వరలో విడుదల చేయనుంది.

4 / 6
మూడవ కారు టాటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు Ultroz ​​iTurbo. మీరు ఈ కారును రూ.9.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఇంటికి తీసుకురావచ్చు.

5 / 6
2023 లోనే కంపెనీ విడుదల చేసిన మారుతి సుజుకి ఫ్రాంక్ కారు నాలుగో స్థానంలో ఉంది. ఈ విలాసవంతమైన కారును రూ.9.72 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

6 / 6
ఐదవ కారు నిస్సాన్ నుండి వచ్చింది. అదే నిస్సాన్ మాగ్నైట్. ఈ జాబితాలో అత్యంత సరసమైన కారు ఇది. మీరు దీన్ని రూ.6 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.