చలికాలంలో ముఖంపై నిమ్మరసం అప్లై చెయ్యొచ్చా.? లాభమా.? నష్టమా.?
నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది . ఇది కొల్లాజెన్‌ను పెంచుతుందనేది నిజమే. అయితే, ఇందులో ఆమ్లత్వం కూడా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తి కోసం మీరు నిమ్మకాయ తీసుకుంటుంటే, మీరు దానిని మీ ఆహారంలో తీసుకోవాలి. అయితే ముఖంపై నేరుగా అప్లై చేయవచ్చా.? ఇలా చేస్తే లాభమా.? నష్టమా.? చలికాలంలో ఇలా చెయ్యడం మంచిదేనా.? అనే విషయాలు ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
