ఉత్తరాన ఆ వస్తువులు ఉన్నాయంటే.. ఇంట్లో సిరి సంపదలు.. కుబేరులు అవుతారు..
వాస్తు శాస్త్రం ప్రకారం, దిశలకు ప్రాముఖ్యత ఉంది. ఏదైనా మంచి పని సరైన దిశలో చేస్తేనే దాని పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. ఉత్తర దిశకు కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. ఈ దిశలో బరువైన వస్తువులను ఉంచకూడదు. కొన్ని నిర్దిష్ట వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. అవేంటి.? ఈరోజు చూద్దామా మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
