ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో నాన్ వెజ్ తినొచ్చా.. తింటే ఏది తినాలి చికెన్ లేక గుడ్లు?

Updated on: Mar 11, 2026 | 7:50 PM

చాలా మందికి ఒక సందేహం ఉంటుంది .ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో నాన్-వెజ్ తినొచ్చా లేక వెజ్ మాత్రమే తినాలా? అని. అయితే, దీని మీద నిపుణులు పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలు చెప్పారు. మరి, వీటిని తినొచ్చా లేక తినకూడదా? లేదా తింటే ఏది తినాలి? ఎంత తినాలి

1 / 5
మనలో కొందరికి  ఒక సందేహం ఉంటుంది .ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో నాన్-వెజ్ తినొచ్చా లేక వెజ్ మాత్రమే తినాలా? అని. అయితే, దీని మీద నిపుణులు పరిశోధనలు  చేసి నమ్మలేని షాకింగ్ నిజాలని వెల్లడించారు.

2 / 5
నాన్ వెజ్ లో గుడ్లు తినడం చాలా మంచిది. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు చాలానే ఉంటాయి.  అలాగే, వీటిని తింటే కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.

3 / 5
అయితే, ఉదయం రెండు నుంచి మూడు గుడ్లు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  ఇది జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన గుడ్లు మంచివి.

4 / 5
ఇంకా అపుడప్పుడు చికెన్ తీసుకోవచ్చు. కానీ, ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే, దీనిలో మసాలాలు ఎక్కువగా ఉంటాయి. తిన్నా కూడా చాలా తక్కువే తీసుకోవాలని చెబుతున్నారు.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us