బరువు తగ్గాలనుకునే వారికి ఈ పువ్వు ఎంతో మేలు.. ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే వదలరు!
నేటి ఆధునిక జీవనశైలిలో ఊబకాయం ఒక ప్రధాన సమస్యగా మారింది. శరీరంలో కొవ్వు కణాలలో కొవ్వు పేరుకుపోవడం, కాలేయంలో కొవ్వు , కొలెస్ట్రాల్ సంశ్లేషణ అధికంగా జరగడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రకమైన ఊబకాయం పెరుగుదలను నియంత్రించడానికి, కొవ్వు కణాల్లోకి కొవ్వు చేరకుండా నిరోధించడానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన పువ్వు ఉంది. అదే తెలుగులో శంఖు పువ్వు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
