Budget: దేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రులు ఎవరెవరో తెలుసా?
ఫిబ్రవరి 1వతేదీని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి. అలాగే మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే దేశంలో కొందరు ప్రధానులు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వారిలో కూడా ఉన్నారు.