Gold Price: బంగారం ఇకపై కారుచౌక.. 10 గ్రాములు రూ.20 వేలే
కేంద్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సుంకం తగ్గించడంతో బంగారం రేటు బ్రహ్మాండంగా తగ్గింది. చాలామంది ఆ సమయంలో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించారు. కానీ ఆ తర్వాత మళ్లీ బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ఏది ఏమైనా బంగారం ధర రోజురోజుకీ పెరగుతుందే కానీ భారీగా అయితే తగ్గడంలేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 వేలకు అటూ ఇటూగా కొనసాగుతోంది.