Top Smartmobiles: ఏప్రిల్‌ నెలలో భారత్‌లో విడుదల కానున్న టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

కస్టమర్లను ఆకట్టుకోవడానికి స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు...

Subhash Goud

|

Updated on: Apr 03, 2021 | 11:57 AM

కస్టమర్లను ఆకట్టుకోవడానికి స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు భారత్‌ మార్కెట్లోకి పలు బ్రాండ్లను విడుదల చేయనున్నాయి. అవేమిటో చూద్దాం.

1 / 9
ఇన్ఫినిక్స్‌: ఇన్ఫినిక్స్‌ బడ్జెట్‌ విభాగంలో హాట్‌ 10 ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్‌ 19న భారత మార్కెట్లో అందుబాటులో రానుంది.

2 / 9
నోకియా: ఒకేసారి మూడు ఫోన్లను ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ నోకియా విడుదల చేయాలని భావిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో భారత్‌ మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది.

3 / 9
ఒప్పో : ఒప్పో నుంచి ఒప్పో F19 మిడ్‌ రేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్‌ 6న భారత్‌లో ఆవిష్కరించనుంది.

4 / 9
రియల్‌మీ :స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ రియల్‌మీ C సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లను లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది.C25, C21, C20 మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్‌ 8న భారత్‌లో విడుదల చేయనుంది.

5 / 9
రెడ్‌మీ k40 సిరీస్‌: రెడ్‌మీ కే40 సిరీస్‌ను గత ఫిబ్రవరిలో చైనాలో విడుదల కాగా,  ఏప్రిల్‌లో పొకో బ్రాండ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేయనుంది.

6 / 9
శాంసంగ్‌: శాంసంగ్‌ గెలాక్సీ F12, F02S పేర్లతో రెండు కొత్త ఫోన్లను ఏప్రిల్‌ 15న భారత్‌లో ఆవిష్కరించనుంది. అద్భుతమైన ఫీచర్లతో వీటిని తీసుకురానుంది.

7 / 9
శాంసంగ్‌ గెలాక్సీ ఎం62 : సౌత్‌కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ సంస్థ శాంసంగ్‌ గెలక్సీ ఎం 62 ఫోన్‌ను ఏప్రిల్‌లో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్‌ కలిగి ఉంది.

8 / 9
షియోమీ ఎంఐ 11ఆల్ట్రా: చైనాకు చెందిన మొబైల్స్‌ మేకర్‌ షియోమీ Mi 11 సిరీస్‌లో ఒకేసారి మూడు మోడళ్లు Mi 11 ఆల్ట్రా, Mi 11 ప్రొ, Mi 11 లైట్‌ 5Gలను ఈనెలలోనే భారత్‌లో విడుదల చేయనుంది.

9 / 9
Follow us