5 / 7
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ -350 : కేవలం రూ.1,49,900 అందుబాటులో ఉన్న ఈ బైక్ ఈ ఏడాది ఎన్ ఫీల్డ్ లవర్స్ ఆకట్టుకుంది. 350 ఇంజిన్ తో వచ్చిన ఈ బైక్ 20.2 హెచ్ పీ, 27 ఎన్ఎం టార్క్యూ తో వస్తుంది. ఈ బైక్ బరువు 177 కేజీలు ఉంటుంది. అలాగే సీట్ హైట్ 790 ఎంఎం ఉంటుంది.