AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Diesel Cars: రూ. 10 లక్షలలో మంచి మైలేజీ ఇచ్చే టాప్ డీజిల్ కార్లు ఇవే..!

Top Diesel Cars: మీరు తక్కువ ధరల్లో అద్భుతమైన మైలేజీని ఇచ్చే కారు కోసం చూస్తున్నట్లయితే, డీజిల్ వేరియంట్‌లలో చాలా మంచి ఆప్షన్లు ఉన్నాయి. భారతదేశంలో రూ.10 లక్షలలోపు లభించే టాప్ 5 డీజిల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Subhash Goud
|

Updated on: Nov 12, 2024 | 5:02 PM

Share
భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన డీజిల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఒకటి. దాని డీజిల్ వేరియంట్ ధర రూ. 8.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీని స్టైలిష్ డిజైన్, అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది.

1 / 5
మహీంద్రా XUV300: మహీంద్రా బేస్ MX1 పెట్రోల్ వేరియంట్ ఈ కారు దాని బలమైన తయారీ విధానం, గొప్ప ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది.

2 / 5
మహీంద్రా బొలెరో: ఈ వాహనం డీజిల్ వేరియంట్ రూ. 9.90 లక్షల నుండి రూ. 10.91 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య వస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది.

3 / 5
Kia Sonet: కియా కారు బేస్ HTE పెట్రోల్-మాన్యువల్ ధర రూ. 8 లక్షలు. అలాగే డీజిల్ వేరియంట్ ధర రూ. 9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు స్టైలిష్ డిజైన్, ఫీచర్ల కారణంగా యువత కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

4 / 5
టాటా నెక్సాన్: ఈ కారు ధర రూ. 8 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దాని డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు భద్రత, పనితీరు కారణంగా, ఇది 10 లక్షలలోపు ఉత్తమ కారు అని చెప్పవచ్చు.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత