ఫర్నీ ఓరియోనోయ్ 3-సీటర్ ఫ్యాబ్రిక్ సోఫా సెట్.. ఇది మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ సోఫా సెట్. ఇది డార్క్ బ్లూ, లైట్ గ్రే కలర్ లతో రాయల్ లుక్లో లివింగ్ రూం కు అదనపు అందాన్ని ఇస్తుంది. హై డెన్సిటీ సూపర్ సాఫ్ట్ ఎయిర్ ఫోమ్ మ్యాగ్జిమమ్ రిలాక్సేషన్ ను అందిస్తుంది. దీనికి ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంటుంది. దీనిపై అమెజాన్లో 54శాతం డిస్కౌంట్ ఉంది. దీని సాయంతో ఈ సోఫా సెట్ ను కేవలం రూ. 9,999కే కొనుగోలు చేయొచ్చు.