Car Sales: త్వరపడండి! రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఈ 5 సీటర్ కార్లపై ఓ లుక్కేసేయండి..
కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే కొంచెం ఆగండి.. ఈ 5 సీటర్ ఎస్‌యూవీలపై ఏకంగా రూ. లక్షల్లో డిస్కౌంట్లు లభిస్తున్నాయ్. అయితే ఈ ఆఫర్లు ఏప్రిల్ చివరి వరకు మాత్రమే.. మరి అందుబాటులో ఆ ఆఫర్ కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!