Bank Account: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మాత్రమే కాకుండా సేవింగ్ ఖాతాలపై కూడా మంచి వడ్డీ అందించే ఐదు బ్యాంకులు ఇవే..!

|

Mar 23, 2023 | 5:53 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత బ్యాంకులు ఇప్పటికే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలపై మంచి వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ 5 బ్యాంకుల పొదుపు ఖాతాపై కూడా..

1 / 6
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత బ్యాంకులు ఇప్పటికే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలపై మంచి వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ 5 బ్యాంకుల పొదుపు ఖాతాపై కూడా మంచి వడ్డీని పొందుతారు. పూర్తి జాబితాను తనిఖీ చేయండి.

2 / 6
అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కస్టమర్లు రూ. 50 లక్షల వరకు డిపాజిట్లపై 3 శాతం వరకు వడ్డీని పొందుతున్నారు. అదే సమయంలో, అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.50 శాతం.

3 / 6
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఎస్‌బీఐ) రూ. 10 కోట్ల వరకు డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇంతకు మించిన డిపాజిట్లకు ఏడాదికి 3 శాతం వడ్డీ లభిస్తుంది.

4 / 6
ICICI బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఖాతాదారులకు రూ. 50 లక్షల వరకు డిపాజిట్లపై 3 శాతం వడ్డీ అందిస్తోంది.

5 / 6
ఇక కెనరా బ్యాంక్ వివిధ మొత్తాల మీద 2.90 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రూ.2000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద గరిష్టంగా 4 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

6 / 6
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కూడా సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీని ఇవ్వడంలో ముందుంది. 10 లక్షల వరకు డిపాజిట్లపై ఇది 2.70 శాతం. అయితే 10 లక్షల కంటే ఎక్కువ, 100 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు 2.75 శాతం. అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారికి 3 శాతం వడ్డీ లభిస్తుంది.