RAC టికెట్లకు రైల్వేశాఖ రూల్స్.. ఆ టైమ్‌లో కూడా సీటు పొందవచ్చు.. లక్కీ ఛాన్స్ మీకే..
చాలామంది వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు ఆర్‌ఏసీ టికెట్ పొందుతుంటారు. ఇలాంటి సమయాల్లో వేరే ప్రయాణికుతో సీటును పంచుకోవాల్సి ఉంటుంది. దీంతో కూర్చోని మాత్రమ ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక ఏసీ కోచుల్లో కూడా ఆర్ఏసీ సీటు పొందినవారికి కూడా బెడ్ రోల్ అందిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
