Smartphones: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, టీవీ, వాషింగ్ మెషిన్ల ధరలు.. ఎంతంటే..?
మధ్యతరగతి ప్రజలకు షాకింగ్ న్యూస్. త్వరలో స్మార్ట్ ఫోన్లతో పాటు ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషిన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. వచ్చే నెలలోనే భారీగా పెరుగుతాయని తెలుస్తోంది. అసలే ఎండాకాలం కావడంతో ఇంట్లో ఏసీ, రిఫ్రిజిరేటర్లు వంటివి తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
