క్రూయిజ్ 1 టన్ పోర్టబుల్ ఏసీ: 1 టన్ను క్రూయిజ్ పోర్టబుల్ ఏసీ యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్‌తో వస్తుంది. మీరు ఒక మెషీన్‌లో ఏసీ, డీహ్యూమిడిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్యాన్ ప్రయోజనాలను పొందుతారు. ఇందులో కాస్టర్ వీల్స్, హెచ్‌డి ఫిల్టర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. Amazonలో ఈ ఎయిర్ కండీషనర్ ధర రూ.30,890.