Bike Sales: లీటర్‌కు 73 కిమీ మైలేజ్.. ఈ సూపర్ బైక్ ధర తెలిస్తే అస్సలు కొనకుండా ఉండలేరు.!
దేశంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త వెర్షన్‌తో కూడిన హీరో స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.82,911 (ఎక్స్-షోరూమ్) కాగా.. ఇది ప్రస్తుతం మోడల్ కంటే రూ. 3 వేలు అధిక ధరకు లభిస్తోందని చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..