Petrol Price: వాహనదారులకు ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. పెట్రోల్ రేటు తగ్గించే ఛాన్స్.?

|

Sep 26, 2024 | 7:17 PM

మరి మళ్లీ ఎప్పుడు.? ఆ మాంచి తరుణం ఎప్పుడొస్తుందని దేశంలోని వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల దీనిపై మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తోంది.

1 / 5
గత ఆరు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసలు ఊసే లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మార్చి 2024లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించింది.

2 / 5
 మరి మళ్లీ ఎప్పుడు.? ఆ మాంచి తరుణం ఎప్పుడొస్తుందని దేశంలోని వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల దీనిపై మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తోంది.

మరి మళ్లీ ఎప్పుడు.? ఆ మాంచి తరుణం ఎప్పుడొస్తుందని దేశంలోని వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల దీనిపై మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తోంది.

3 / 5
ఇక కొద్దిరోజులు క్రితం, పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ మాట్లాడుతూ, 'చమురు మార్కెటింగ్ కంపెనీలు(OMC) ముడి చమురును ఎంతకాలం తక్కువ ధరకే ఇస్తాయో.. ఇంధన ధరలను తగ్గించడానికి పరిశీలించవచ్చునని పేర్కొన్నారు.

4 / 5
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు(క్రూడాయిల్) రేట్లు భారీగా తగ్గడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' తెలిపింది.

5 / 5
భారత్ దిగుమతి చేసుకుని క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఈ ఏడాది మార్చిలో 83-84 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో కేంద్రం పెట్రోల్ లీటరుపై రూ. 2 తగ్గించింది. ఇక ఇప్పుడు బ్యారెల్ ధర 74 డాలర్లకు పడిపోయిందని ఇక్రా సంస్థ పేర్కొంది. దీంతో పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 2-3 చొప్పున తగ్గించే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.