AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike24: రూ.1.80 లక్షలు ఉన్న బైక్‌.. రూ.75వేలకే.. ఫైనాన్స్ సదుపాయం.. ఎక్కడంటే..!

Bike24: సెకండ్ హ్యాండ్‌ బైక్‌లు కొనేవారికి ఎన్నో మార్గాలున్నాయి. బైక్24 ప్రస్తుతం స్పోర్ట్స్ బైకులను అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో స్పోర్ట్స్ బైకులు ..

Subhash Goud
|

Updated on: Jan 25, 2022 | 5:07 AM

Share
Bike24: సెకండ్ హ్యాండ్‌ బైక్‌లు కొనేవారికి ఎన్నో మార్గాలున్నాయి.  బైక్24 ప్రస్తుతం స్పోర్ట్స్ బైకులను అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో స్పోర్ట్స్ బైకులు రూ.75 వేల నుంచే అమ్మకానికి వచ్చాయి.

1 / 4
బైక్24 వెబ్‌సైట్‌లోనే సమాచారం ప్రకారం.. కేటీఎం డ్యూక్ 200 బైక్ కేవలం రూ.75 వేలకు అందుబాటులో ఉంది. ఈ బైక్ 2016 మోడల్. ఈ బైకు ఇప్పటి వరకు 31 వేల కిలోమీటర్లు తిరిగింది.  ఉచితంగా డెలివరి సదుపాయం ఉంది.

2 / 4
మార్కెట్‌లో ఈ బైకు అసలు ధర రూ.1.80 లక్షలుగా(ఎక్స్-షోరూం) ఉంది. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ బైకును కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా తక్కువ ధరలో బైక్‌లను కొనుగోలు చేయవచ్చు. బైక్‌లకు ఫైనాన్స్‌ సదుపాయం కూడా ఉంది.

3 / 4
ఈ బైకు మాత్రమే కాక, కేటీఎం ఆర్‌సీ 2019 మోడల్ కూడా లక్ష రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. మరో స్పోర్ట్స్ బైకు కేటీఎం ఆర్‌సీ 200, 2017 మోడల్ కేవలం రూ.99 వేలకే లభిస్తోంది. అమ్మకానికి వచ్చిన ఈ బైకు 23 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. బైక్24 వెబ్‌సైట్‌లో చాలా స్పోర్ట్స్ బైకులు అత్యంత తక్కువ ధరలకే అమ్మకానికి వచ్చాయి.

4 / 4
Follow Us
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే

నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!

దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?

తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు
ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. వందల సమస్యలకు సహజ ఔషధం..

అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు..

కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?