Nestle India Q1 Result: లాభాల బాటలో కిట్‌క్యాట్, మ్యాగీ.. త్రైమాసిక ఫలితాలు విడుదల.. ఎన్ని కోట్ల లాభం అంటే..
దేశంలోని అతిపెద్ద ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన నెస్లే ఇండియా మ్యాగీ, కిట్‌క్యాట్‌లను ప్రజలకు అందించడం ద్వారా రూ.737 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మంగళవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేయగా, కంపెనీ నికర లాభం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంది..