Gold Prices: మరోసారి కూప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. లేటెస్ట్ ధరలు ఇవే..
గోల్డ్ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్నాయి. ట్రంప్ ప్రకటనతో బంగారం ధరలు పడిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గుతోంది. దీంతో బంగారం ధరలు కుప్పకూలుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
